Online Puja Services

శ్రీ దుర్గా సప్త శ్లోకి

13.59.80.187

శ్రీ దుర్గా సప్త శ్లోకి | Sri Durga Sapta Sloki | Lyrics in Telugu

 

 

శ్రీ దుర్గా సప్త శ్లోకి 

శివ ఉవాచ-

దేవీ త్వం భక్తసులభే సర్వకార్యవిధాయిని |
కలౌ హి కార్యసిద్ధ్యర్థముపాయం బ్రూహి యత్నతః ||

దేవ్యువాచ-

శృణు దేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్టసాధనమ్ |
మయా తవైవ స్నేహేనాప్యంబాస్తుతిః ప్రకాశ్యతే ||

ఓం అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకీ స్తోత్రమంత్రస్య నారాయణ ఋషిః, అనుష్టుప్ ఛందః,
శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతాః,
శ్రీ దుర్గా ప్రీత్యర్థం సప్తశ్లోకీ దుర్గాపాఠే వినియోగః |

ఓం హ్రీం జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా |
బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి || ౧ ||

ఓం దుర్గే స్మృతా హరసిభీతిమశేషజంతోః
స్వస్థైః స్మృతామతిమతీవ శుభాం దదాసి |

దారిద్ర్యదుఃఖ భయహారిణి కా త్వదన్యా
సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్తా || ౨ ||

ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే |
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోఽస్తు తే || ౩ ||

ఓం శరణాగతదీనార్త పరిత్రాణపరాయణే |
సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోఽస్తు తే || ౪ ||

ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే |
భయేభ్య స్త్రాహినో దేవి దుర్గే దేవి నమోఽస్తు తే || ౫ ||

ఓం రోగా నశేషా నపహంసి తుష్టాన్ 
రుష్టా తు కామాన్ సకలానభీష్టాన్ |

త్వా మాశ్రితానాం న విపన్నరాణాం 
త్వా మాశ్రితాహ్యా శ్రయతాం ప్రయాంతి || ౬ ||

ఓం సర్వబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి |
ఏవమేవ త్వయాకార్య మస్మద్వైరి వినాశనమ్ || ౭ ||

య ఏతత్పరమం గుహ్యం, సర్వరక్షా విశారదం 
దేవ్యా సంభాషితం స్తోత్రం సదా సామ్రాజ్యదాయకమ్ || 

శృణుయాద్వా పఠేద్వాపి, పాఠయేద్వాపి యత్నతః 
పరివారయుతో భూత్వా, త్రైలోక్య విజయీభవేత్ || 

ఇతి శ్రీ దుర్గా సప్తశ్లోకీ |

Quote of the day

Do not be very upright in your dealings for you would see by going to the forest that straight trees are cut down while crooked ones are left standing.…

__________Chanakya